వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికారులు
2024-06-22 5
YSRCP Office Demolished in Tadepalli in AP : ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్సార్సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.