వైఎస్సార్సీపీ నేతల కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు

2024-06-22 211

వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం పరాకాష్టగా నిలుస్తోంది. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నాయకుల బరితెగింపును భరించిన అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

Free Traffic Exchange