ఫోన్ టాపింగ్ డబ్బు ఏమైంది.? బీజేపి స్పోక్స్ పర్సన్ ఎన్వీ శుభాష్ సూటి ప్రశ్న.! | Oneindia Telugu

2024-05-31 13

రాజకీయ నేతల ఫోన్ టాప్ చేసి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయలు ఏమయ్యాయని బీజేపి స్పోక్స్ పర్సన్ ఎన్వీ శుభాష్ సూటిగా ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాద్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు శుభాష్.
BJP Spokesperson NV Subhash directly asked what happened to the crores of rupees seized from the political leaders by tapping their phones. Shubhash said that the Congress government has the responsibility to inform the people about the facts in the phone tapping case.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires