YSRCP Navaratnalu Plus: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు ysrcp manifesto 2024

2024-04-27 4

YSRCP Navaratnalu Plus: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు YSRCP Manifesto 2024 Released: వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించామన్నారు జగన్. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు.

Videos similaires