ఢిల్లీ రాజకీయం మరొక్క సారి వేడెక్కింది. ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసి, రాష్ట్రపతి పాలన అమలు చేసేందుకు బీజేపి కుట్రలు చేస్తోందని ఆప్ మంత్రి ఆతిశి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు బీజేపి కుట్రలు చేస్తోందన్నారు ఆతిశి .
Delhi politics heated up once again. AAP minister Atishi has made sensational comments that BJP is conspiring to overthrow the AAP government and implement President's rule. Atishi said BJP is conspiring to create political crisis in Delhi.
~CR.236~CA.240~ED.234~HT.286~