ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూడా..? రఘునందన్ రావు సంచలనం | Oneindia Telugu

2024-04-02 1,492

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని బీజేపి నాయకుడు రఘునందన్ రావు డిమాండ్ చేసారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
BJP leader Raghunandan Rao demanded that the farmer CM KCR should also be investigated in the telephone tapping case. He complained to the police earlier that his phone was being tapped, but they ignored it.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires