విజయశాంతి ఎక్కడ.? జల్లెడ పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.! | Telugu Oneindia

2024-03-25 53

బీజేపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్ విజయ శాంతి ఎక్కడా వినిపించడం లేదు, కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేస్తారా లేదా? అనే అంశంపై గాంధీ భవన్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయశాంతి మేడం ఎక్కడ అని పార్టీ శ్రేణులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
Vijaya Shanti, the firebrand who joined the Congress party from the BJP, is nowhere to be heard or seen. Will Vijayashanthi contest Lok Sabha elections or not? An interesting discussion is going on in Gandhi Bhavan. It seems that the party ranks are inquiring about the whereabouts of Madam Vijayashanti.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires