ED Officer కాదు.. ఆదిపరాశక్తి.. Bhanupriya Meena బ్యాక్ గ్రౌండ్ తెలుసా.? | Telugu Oneindia

2024-03-23 183

ఈడి డైరెక్టర్ భానూప్రియా మీనా గురించే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను హెచ్చరించడంతో పాటు కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం వరకూ భానూప్రియా మీనా ఎంతో సాహసంగా వ్యవహరించారనే చర్చ జరుగుతుంది.
ED Director Bhanupriya Meena is now being discussed across the country. It is discussed that Bhanupriya Meena has acted very boldly till the arrest of Delhi CM Arvind Kejriwal and Kalvakuntla Kavitha by warning former minister Kalvakuntla Tarakarama Rao.
#bhanupriya
#bhanupriyaMeena
#ed
#Kavitha
#KavithaCase


~ED.234~CA.43~CR.236~

Videos similaires