లోక్ సభ ఎన్నికల తర్వాత ఢీలా తప్పదా.? గులాబీ పార్టీలో ఊహించని పరిణామాలు | TeluguOneindia

2024-03-14 172

బీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పార్టీ నాయకులు గులాబీ పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీలోకి కొంతమంది, కాంగ్రెస్ పార్టీలోకి మరికొంత మంది గులాబీ నేతలు వెళ్లిపోయేందుకు ప్రయాత్నాలు చేసుకుంటున్నారు.
Unexpected developments are taking place in the BRS party. The party leaders are preparing to leave the Rose Party. Some pink leaders are trying to go to the BJP party and some others to the Congress party.

~CR.236~CA.240~ED.234~HT.286~