Ambati rambabu praises ys Jagan for confirming Narsarao Peta mp ticket to Anil Kumar yadav |
అనిల్ కుమార్ యాదవ్ కి బీసీ సంఘం అండగా ఉందని, బీసీ అంటే వెనుకబడిన కులం కాదు, రాష్ట్రానికే వెన్నుముక అన్న జగనన్న మరోసారి తన మాట మీద నిలబడ్డారు. బీసీ నేత అయిన మన అనిల్‌కుమార్ యాదవ్‌కు ఎంపీ టికెట్ ప్రకటించడం ద్వారా 2024 ఎన్నికల్లో నర్సరావుపేట సీటులో వైసీపీ విజయం సాధించాడం ఖాయం అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
#AnilKumarYadav
#NarsaRaoPeta
#AmabtiRambabu
#YCP
#YSRCP
#YSJagan
#APNews
#Electons2024
#AndhraPadesh
#TDP
#ChandrababuNaidu
#Siddham
#NaraLokesh
#Janasena
#PawanKalyan
#CMYSJagan
~PR.38~ED.232~HT.286~