కోదండరాంకు ఎమ్మెల్సీ పదవా.? గవర్నర్ పై కేటీఆర్ అసంతృప్తి..! | Telanagan Politics | Telugu Oneindia

2024-01-26 48

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గవర్నర్ తమిళసై పై అసంతృప్తి వ్యక్తం చేసారు. తాము సిఫారసు చేసిన అభ్యర్ధులను తిరస్కరించి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ధులను ఎంపిక చేయడం గవర్నర్ కు తగదన్నారు కేటీఆర్.
BRS Working President KTR has expressed his displeasure with Governor Tamilsai over the approval of Governor Kota MLC candidates. KTR said that it is not appropriate for the governor to reject the candidates recommended by BRS and select the candidates proposed by the Congress party.
~CR.236~CA.240~ED.234~HT.286~