The YCP leadership, which got rid of minister Jayaram, who is the sitting MLA of Aluru, announced him as the Kurnool Lok Sabha candidate. So he went into hiding.
ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
#ministerjayaram
#ycp
#aluru
#kurnool
#cmjagan