తాగి నడిపారు..జైలుకు వెళ్లారు.! 31రాత్రి ఎన్ని కేసులో తెలుసా.? | Telugu Oneindia

2024-01-01 102

తెలంగాణ వ్యాప్తంగా కొత్త సంవత్పర వేడుకలు ఘనంగా జరిగాయి. యువత వినూత్న రీతిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కాని మద్యం సేవించి వాహనాలు నడపడంతో పోలీసులు చాలా మంది యువతను అదుపులోకి తీసుకున్నారు.
The New Year celebrations were held grandly across Telangana. Youth welcomed the new year in an innovative way. But the police arrested many youths for driving under the influence of alcohol.

~CR.236~CA.240~ED.232~HT.286~