వివాదాలు అవసరమా.? తెలంగాణ బీజేపి నేతలకు అమీత్ షా క్లాస్.! | Telugu Oneindia

2023-12-28 42

కేంద్ర హోంమంత్రి అమీత్ షా తెలంగాణ బీజేపీ కీలక నేతలకు దిశాదిర్ధేశం చేసారు. వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు పార్టీని విజయతీరాలకు చేర్చే బాద్యత అందరిపై ఉందని అమీత్ షా గుర్తుచేసారు.
Union Home Minister Amit Shah directed the key leaders of Telangana BJP. Advised to avoid personal disputes. Amit Shah reminded that everyone has the responsibility to bring the party to the brink of victory for the upcoming Lok Sabha elections.
~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires