War Of DJ's కంట్రిక్లబ్ ఆసియా బిగ్గెస్ట్ New Year Bash 2024 ఎక్కడ, ఎప్పుడో తెలుసా ? | Teugu OneIndia

2023-12-26 61

Hyderabad! Get ready for Country Club's Asia's Biggest New year Bash 2024 the most happening in the heart of the city at Country Club Lawns, Begumpet, Hyderabad |
కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ CMD Y. రాజీవ్ రెడ్డితో కలిసి టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌లు గాయత్రీ వేదాంతం, వినీల్ లు మంగళవారం నాడు కంట్రీక్లబ్ ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2024’’ వేడుకల 16వ ఎడిషన్‌ను ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీన వార్ ఆఫ్ ది DJ థీమ్‌తో బేగంపేటలోని రసూల్‌పురాలోని పోలీస్ హాకీ స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి జరగనుందని CMD Y. రాజీవ్ రెడ్డి తెలిపారు.


#CMDYRajivReddy
#hyderabad
#CountryClubBegumpet
#Telangana
#WarOfDJs
#2024NeyYearCelebrations
#NewYearBash2024
#PoliceHockeyStadium
~CA.43~PR.40~ED.234~

Free Traffic Exchange