రేవంత్ రెడ్డి జంబో క్యాబినెట్ మంత్రి వర్గంలోకి షబ్బీర్,మధుయాష్కి లేదా మైనంపల్లి.? | Telugu Oneindia

2023-12-19 83

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో షబ్బీర్ ఆలీ, సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ లేదా మైనంపల్లి హనుమంత రావులకు అవకాశం ఇచ్చే దిశాగా సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Telangana CM Revanth Reddy seems to be working towards expansion of his cabinet. It seems that Revanth is thinking that the senior leaders who lost in the last general election should be given an opportunity by the MLC and take them into the cabinet. It seems that the CM is thinking of giving opportunity to Shabbir Ali, senior leader Madhuyashki Goud or Mynampalli Hanumantha Rao in the minority quota.
#RevanthReddy
#Congress
#TSNews
#Telangana
~CR.236~CA.240~ED.234~

Videos similaires