Salaar Censor Review ప్రభాస్ అన్న Salaar ర‌న్ టైం ఎంతో తెలుసా..? | Telugu Filmibeat

2023-12-10 69

Salaar Censor report and runtime details are out. According to the latest reports, the Pan-Indian film Salaar has been censored with an A certificate. The runtime of Salaar is 2 hours 55 Minutes | యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్‌. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగ‌తి తెలిసిందే. మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ట‌. ఇక మూవీ ర‌న్‌టైమ్ విష‌యానికి వ‌స్తే 2 గంట‌ల 55 నిమిషాల 22 సెక‌న్లు అని తెలుస్తోంది.

#SalaarRunTime
#Prabhas
#Prithviraj
#RaviBarsrur
#SalaarCensorReview
#December22nd
#HombaleFilms
#RebalStarPrabhas
#salaartrailer
#prashanthneel
#kgf2

~PR.40~ED.232~