Sudigali Sudheer ఈ స్థాయికి రావడానికి కారణం Pawan Kalyan ఫ్యాన్స్..? | Telugu Filmibeat

2023-11-29 1

Sudigali Sudheer Calling Sahasra, a thriller which releases on December 1. Dollysha is cast as the female lead in the Arun Vikkirala directorial. Spandana Palli, Siva Balaji play other key roles in the film, produced by Vijesh Kumar Tayal, Chiranjeevi Pamidi, Venkateswarulu Katuri under Shadow Media Productions and Radha Arts | సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర డిసెంబర్ 1న రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో సుధీర్ తన అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఎన్ని జన్మలెత్తినా కూడా అభిమానుల రుణం తీర్చుకోలేనని అన్నాడు. తన గాలోడు సినిమా కేవలం అభిమానుల వల్లే హిట్ అయిందని చెప్పుకొచ్చాడు.

#SudigaliSudheer
#callingsahasra
#tollywood
#sumakanakala
#jdchakravarthy
#arunvikkirala
#sivabalaji
#galodu
#pawankalyan

~ED.234~PR.40~