CWC 2023: ENG vs NED: NED పై England ప్రతాపం ఆ టోర్నీకి లైన్ క్లియర్ అయినట్లేనా? | Telugu OneIndia

2023-11-08 167

England vs Netherlands Highlights, World Cup 2023: England snap five-match losing streak with 160-run victory over Netherlands | అయితే ఆ జట్టుకు అనుకున్న ఆరంభం లభించలేదు. జానీ బెయిర్‌స్టో (15) మరోసారి విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన జో రూట్ (28) కూడా పెద్దగా రాణించలేదు. హ్యారీ బ్రూక్ (11), జోస్ బట్లర్ (5), మొయీన్ అలీ (4), డేవిడ్ విల్లే (6) ఎవరూ రాణించలేదు. అయితే డేవిడ్ మలాన్ (87) అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత అతనికి జతకలిసిన బెన్ స్టోక్స్ (108) చెలరేగాడు.

#NEDvsENG
#Cricket
#International
#BenStokes
#National
#EnglandvsNetherlandsHighlights
#CWC2023
#WorldCup2023

~PR.40~ED.232~