As the election bell is ringing in Telangana, the process of recruitment exams is being postponed. The TSPSC exams have already been postponed and with the recent elections, there is a possibility that the teacher exams will also be postponed.
తెలంగాణలో ఎన్నికల వార్తలు.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది. ఎందుకంటే, తెలంగాణలో ఎన్నికల మోత మోగడంతో నియామక పరీక్షల ప్రక్రియలు వాయిదా పడుతున్నాయి.
#TSPSC
#TSDSC
#TSDSCNotification
#TelanganElectionsNotification
#Telangana
~PR.39~ED.234~