TDP పై పట్టు బిగిస్తున్న Pawan.. Chandrababu Arrest తో నారా, నందమూరి ఫ్యామిలీకి హీరో..

2023-09-15 2

Pawan Kalyan Role beomes crucial in TDP amid Chandra Babu arrest and latest developments.

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ,జనసేన పొత్తు అధికారికం అయింది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.

#NaraChandrababuNaidu
#ChandrababuArrest
#PawanKalyan
#Janasena
#TDP
#NandamuriBalakrishna
#NaraLokesh
#AndhraPradesh