మహిళా వాలంటీర్‌ని వేధిస్తున్న సచివాలయ ఉద్యోగులు, మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం 69 వార్డు మహిళా వాలంటీర్‌ని, సచివాలయ ఉద్యోగులు అయిన రాము, కిరణ్ సంవత్సరం నుండి వేధిస్తున్నారని లబ్ధిదారులని కూడా వేధించడం, డబ్బులు అడగడం చేస్తున్నారని మహిళా వాలంటీర్ వాపోయారు.
~PR.39~