కెసినో నిర్వహకుడిగా ముద్ర వేసుకున్న చికోటి ప్రవీణ్ భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. బీజేపి తెలంగాణ అద్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ప్రవీణ్ బీజేపి లో చేరిపోయారు.
Chikoti Praveen, who made his mark as a casino operator, joined the Bharatiya Janata Party. Praveen joined BJP in the presence of BJP Telangana President Kishan Reddy.
~PR.40~