PCC Chief Revanth Reddy said CWC meetings will be held in Taj Krishna on 16 and 17. Vijaya Bheri is holding an open meeting on 17th. The DGP has been asked to provide security in this regard. It has been basically decided to set up a meeting in Tukkuguda | 16, 17 న తాజ్ కృష్ణ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరామన్నారు. తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని,
కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామన్నారు రేవంత్ రెడ్డి.
#RevanthReddy
#PCCchief
#Telangana
#Congress
#National
#CWCmeetings
#TajKrishna
#SoniaGandhi
#RahulGandhi
~CR.236~CA.240~