India vs Bharat: ఇప్పటివరకు ఎన్ని దేశాలు పేరు మార్చుకున్నాయో తెలుసా..? | Telugu OneIndia

2023-09-06 1

These 11 Countries Have Changed Their Names For Various Reasons. There are 195 countries in the world today and a lot of these have changed their names for various reasons | భారతదేశాన్ని ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఇండియా పేరును తొలగించి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇండియా పేరు మార్పు గురించే పెద్ద చర్చ సాగుతుంది. దేశం పేరు మార్పును కొందరు స్వాగతిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.

#India
#Bharath
#IndiavsBharat
#Constitution
#CentralGovernment
#IndiavsBharat
#ChangesIndiasNameBharat
#PMModi
#Srilanka
#Thailand

~PR.40~ED.232~

Videos similaires