Heavy Rains.. బంగాళా ఖాతంలో అల్పపీడనం.. అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ..

2023-07-22 2,134

IMD Alerts Heavy rains for AP and Telangana Districts, issues Red Alert, Low pressure in Bay of Bengal

సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది

#Rains
#HeavyRains
#WeatherReport
#RainsEffect
#WeatherUpdate
#TeluguStates
#Telangana
#AndhraPradesh
#IMDAlerts
#Monsoon
~PR.39~

Videos similaires