Bimbisara 2 impacted by creative differences | బింబిసార 2 నుంచి దర్శకుడు తప్పుకున్నాడా..? మరో దర్శకుడికి ఛాన్స్ పటాస్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత బింబి సార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు.
#Bimbisara
#MMkeeravani
#BimbisaraInterview
#VVvinayak
#Vasist
#NTR
#BimbisaraSuccessMeet
#Bimbisaratrailer
#bimbisaraReview
#BimbisaraSuccessMeet
#Kalyanram
#Tollywood
#NTRarts
~PR.40~