Andhra Pradesh: Former YSRCP Minister Anil Kumar Yadav challenges Nara Lokesh to contest against him in nellore city in 2024 elections | తనను సిల్లీ బచ్చా అంటున్న నారా లోకేష్ అదే సిల్లీ బచ్చాతో దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేసి గెలవాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. తన కుటుంబానికి చరిత్ర లేకున్నా జగన్ అన్న ఆశీస్సులతో మంత్రినయ్యానని, మీ తాత, నాన్న సీఎం లు అయినా ఎమ్మెల్యే కాలేక పోయావంటూ లోకేష్ ను అనిల్ ఎద్దేవా చేశారు. నేనా - సిల్లీ బచ్చా నువ్వా? అని ప్రశ్నించారు
#BJPTDPAllaince #AndhraPradesh #YSRCP #TDP #naralokesh #apcmysjagan #telangana #PawanKalyanVarahiYatra #AnilKumarYadav #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #APElections2024 #nellore
~PR.41~