Pawan Kalyan Varahi Yatra పై జగన్ ప్రభుత్వం ఆంక్షలు..

2023-06-12 8,720

ap govt to welcome janasena chief pawan kalyan's varahi yatra with police act 30 in kakinada and konaseema districts.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్రకు ప్రభుత్వం ముందస్తు షాకులిస్తోంది. ఈ నెల 14న కాకినాడ జిల్లాలో ప్రారంభమయ్యే ఈ యాత్ర అనంతరం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీదుగా సాగనుంది.

#Andrapradesh #Kakinada #PawanKalyan #Janasena #TDP #VarahiYatra #APGoverment #PoliceAct30 #YSRCP #YSJagan