Chepa Mandu Distribution 2023 తండోపతండాలుగా జనం

2023-06-09 6

Chepa Mandu Distribution 2023 going on in Hyderabad. Chepa Mandu distributed at the exhibition ground in Nampalli from 8.00 am on June 9th on the occasion of Mrigashira Karte.Lakhs of people coming from the state and also from other states for this fish prasadam.

మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ నుంచి హైదరాబాద్ లో చేపమందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.హైదరాబాద్ లో ప్రతి ఏటా చేపమందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది కానీ కరోనా వల్ల గత మూడేళ్లుగా దీనికి బ్రేక్ పడింది. మళ్లీ ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ చేప మందు కోసం ప్రజలు క్యూ కట్టి మరీ వేయించుకుంటున్నారు.
#ChepaMandu #ChepaManduDistribution #ChepamanduDistribition2023 #Hyderabad #NampalliExibition #Telangana #Asthmapatients #MrigashiraKarte #fishprasadam