Chepa Mandu ప్రసాదంగా భావిస్తున్న Asthma Patients

2023-06-09 7

Chepa Mandu Distribution 2023 going on in Hyderabad. Chepa Mandu distributed at the exhibition ground in Nampalli from 8.00 am on June 9th on the occasion of Mrigashira Karte
మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ నుంచి హైదరాబాద్లో చేపమందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.హైదరాబాద్లో ప్రతి ఏటా చేపమందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది కానీ కరోనా వల్ల గత మూడేళ్లుగా దీనికి బ్రేక్ పడింది. మళ్లీ ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ చేప మందు కోసం ప్రజలు క్యూ కట్టి మరీ వేయించుకుంటున్నారు. ఇక ఆస్తమా పేషేంట్లు అయితే చేపమందుని ప్రసాదంగా బావిస్తున్నారు
#ChepaMandu #ChepaManduDistribution #ChepamanduDistribition2023 #Hyderabad #NampalliExibition #Telangana #Asthmapatients #MrigashiraKarte