AP లో ముందస్తు ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ.. 9 నెలలు కష్టపడండి..

2023-06-07 7,824

ap cm ys jagn on today made it clear to ministers in cabinet meet that there will be no early elections in the state.

ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల కోసమే వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారని, కేంద్రంలో పెద్దలతో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

#Andrapradesh #Amaravathi #YSJagan #APCabinet #Ministers #APPolitics #YSRCP
~PR.40~PR.39~

Videos similaires