Kodanda Ram సంచలన ప్రకటన..విలీనం ఆ పార్టీలోనేనా? | Telangana | Telugu OneIndia

2023-06-05 6,996

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్షలకు విరుద్ధంగా ప్రస్తుతం పాలన సాగుతుందన్న కోదండరాం.. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు తాను పార్టీ విలీనానికి సైతం సిద్ధమని ప్రకటించారు | Telangana Jana Samithi (TJS) president Prof. M. Kodandaram said he was ready to work with any party to defeat the BRS, which has been adopting anti-people and anti-democratic policies for the last nine years.

#telangana
#hyderabad
#tjs
#kodandaram
~PR.38~CA.43~