IPL 2023 Final: MS Dhoni Retirement ఫ్యాన్స్‌కు గిఫ్ట్ IPL 2023

2023-05-30 7,779

IPL 2023 Final :CSK skipper MS Dhoni speaks on his retirement after IPL 2023 Final Win
ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయమని ధోనీ తేల్చి చెప్పాడు. ఇప్పటికిప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించలేనని వ్యాఖ్యానించాడు. తన వైపు నుంచి ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఉంటుందని పరోక్షంగా గుడ్ న్యూస్ ఇచ్చాడు మన తలైవా

#ipl2023
#ipl2023finals
#chennaisuperkings #msdhoni
#AmbatiRayudu #ravindrajadeja
#shubmangill #gtvscsk
#cskvsgt #MSDhoniRetirement