Full demand to Neera Cafe: 1300 bottles selling in one day.
ఇటీవల నగరంలో ప్రారంభమైన 'నీరా కేఫ్'కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రుచితోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి పానియం కావడంతో నీరాను సేవించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు నీరా కేఫ్‌కు క్యూకడుతున్నారు.
#NeeraCafe #HussainSagar #ITEmployees #Hyderabad #Tealangana