YSR Jagananna Illa Pattalu ఓ వైపు జగన్ మరోవైపు నిరసనలు

2023-05-26 3,830

YSR Jagananna Illa Pattalu: AP CM Jagan distributing house sites for poor in Amaravati.
సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో స్థానిక రైతులు నిరసనలకు పిలుపునిచ్చారు. బయటి ప్రాంతం వారికి భూమి పంపిణీ కార్యక్రమం తలపెట్టటంతో నిరసనలకు సిద్దం అవుతున్నారు.

#YSRJaganannaIllaPattalu #ysrcp #ysjagan #andhrapradesh #amaravati #APElections2024