Mem Famous Movie రివ్యూ ... మహేష్ బాబు రివ్యూ నే నిజమైందా..? | Telugu OneIndia

2023-05-25 3

Mem Famous Movie Review. Mem Famous is an comedy drama movie directed by Sumanth Prabhas. The movie casts Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi ,Kiran Macha, in the main lead roles along with Anji Mama , Narendra Ravi , Muralidhar Goud , Shiva Nandan and many others have seen in supporting roles | మేమ్ ఫేమస్' సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ గా నిలిచారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసారు. మేమ్ ఫేమస్ మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల,  మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, కిరణ్ మచ్చా, అంజి మామ, ఐరేని మురళీధర్ గౌడ్, నరేంద్ర రవి, శివ నందన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుమంత్‌ ప్రభాస్‌ వహించారు. నిర్మాతలు  అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ కలిసి నిర్మించారు. సంగీతం కళ్యాణ్ నాయక్ అందించారు. 

#MemFamous
#Sumanthprabhas
#AlluAravind
#Nani
#tollywood
#chaibisket
#maheshbabu
#ssmb28
#hyderabad
#telangana

~PR.40~

Videos similaires