Parliament ప్రారంభోత్సవ విషయంలో Rahul Gandhi పై Vijayashanthi సెటైర్లు..

2023-05-25 4,582

BJP leader Vijayashanthi in his own style satirized the opposition's decision to boycott the inauguration of the new Parliament building.

నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే అనేక ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.

#Vijayashanthi #BJP #Congress #PMModi #RahulGandhi #NewParlimentBuildingInauguration #OppositionParties #Boycott

Videos similaires