Monsoon Effect... AP, Telangana కు వాతావరణ శాఖ శుభవార్త.. రాబోయే రెండు రోజులు వడగళ్ల వానలు..

2023-05-22 7,047

Amaravati Meteorological Center said that conditions are favorable for southwest monsoon to enter South Bay of Bengal and Andaman and Nicobar Islands in the next two days.

నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

#RainsInTelangana#RainsInAndrapradesh#Temperature#WeatherReport#HeavyRains#Heavwave#MonsoonEffect
~ED.42~PR.39~