NTR Centenary Celebrations: Why Nandamuri Balakrishna Avoids CM KCR? | Telugu OneIndia

2023-05-20 11,584

Telangana cm kcr not invited to NTR Centenary Celebrations | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడకులను ఘనంగా నిర్వహిస్తున్నారు. పక్కా వ్యూహాత్మకంగా అథిదులను ఎంపిక చేస్తున్నారు. ఈ రోజు (శనివారం) హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల పైన భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ - సినీ ప్రముఖులను ఆహ్వనించారు. కానీ, ఎన్టీఆర్ - నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ముగ్గురుని మాత్రం విస్మరించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది
#NtrCentenaryCelebrations
#cmkcr
#jrntr
#hyderabad
#telangana
#chandrababunaidu
#tdp
#nandamuribalakrishna
~PR.38~