బాధపడుతున్నారా DK Shivakumar? అసలు సినిమా ముందుంది Karnataka CM | Siddaramaiah | Telugu OneIndia

2023-05-18 5,725

Karnataka CM : DK Shivakumar Clarity About CM Post and said Siddaramaiah and he both of them will run the government together | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చి తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామని, మమ్మల్ని నమ్మిన కర్ణాటక ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించారని, ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ప్రజలు మమ్మల్ని దీవించారని, తన పదవి కంటే ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అని, ఆ మూడుకారణాలతో తాను సీఎం రేసు నుంచి తప్పుకున్నానని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు
#Karnatakacm
#DKShivakumarvsSiddaramaiah
#KarnatakaElectionresults
#DKShivakumar
#Congress
#Siddaramaiah
#Bengaluru
#basavarajbommai
#PMModi
#SoniaGandhi
~PR.38~PR.41~