Ys Jagan పై Pawan Kalyan సెటైర్ కి RGV దిమ్మతిరిగే కౌంటర్ Ys Jagan, RGV satires on Pawan Kalyan

2023-05-17 4,836

Andhra Pradesh:Janasena chief Pawan Kalyan tweet on ys jagan's comments in nizampatnam. Later RGV Counters on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ రెండు సినిమాల మధ్య విరామంలో వచ్చి రాజకీయ సభలు పెట్టి వెళ్లిపోతాడని, ఆ సమయంలోనూ బాబుకే కాల్షీట్లు ఇస్తాడని, బాబు స్క్రిప్ట్ ప్రకారమే అన్ని పనులు చేస్తాడని నిన్న నిజాంపట్నంలో జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ ఓ పాత సినిమా పోస్టర్ పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ ట్వీట్ కి ఆర్జీవీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు.
#apcmjagan#pawankalyan
#RGV#APElections2024
#andhrapradesh#janasena
#tdp#ysrcp