Lunar Eclipse 2023... తొలి పెనుంబ్రల్ చంద్రగ్రహణం... అద్భుతమైన దృశ్యాలు... మళ్ళీ 2042 తరువాతే..

2023-05-06 2,802

ఈ ఏడాదిలో మొదటి పెనుంబ్రల్ చంద్రగ్రహణం(Penumbral Lunar Eclipse)ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తిలకించారు. శుక్రవారం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చంద్రుడు రక్తం ఎరుపు రంగులో కనిపించాడు.

stunning photos of first Penumbral Lunar Eclipse 2023 across world.

#LunarEclipse
#LunarEclipse2023
#PenumbralLunarEclipse2023
#LunarEclipsePhotos