Agent Movie Blockbuster సోషల్ మీడియా లో నెగిటివ్ ప్రచారం నమ్మొద్దు

2023-04-28 2

Agent is a romantic ultra-stylish action entertainer movie written by Vakkantham Vamsi and directed by Surender Reddy. The movie casts Akhil Akkineni and many others are in the lead roles. The Music is composed by Thaman S while cinematography is done by Ragul Dharuman and it is edited by Navin Nooli. The film is produced by Anil Sunkara under AK Entertainments banner | ఏజెంట్‌ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, మమ్మూట్టి, సాక్షి వైద్య, డినో మోరియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి వహించారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు, ఈ సినిమాకి కథ వక్కంతం వంశీ అందించారు.భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలయింది


#AgentMovieReview
#agentmovie
#akhilakkineni
#akkineniNagarjuna
#tollywood
#surenderreddy
#hiphoptamizha
#anilsunkara
#AGentReview
#akentertainments