Bandi Sanjay కి ఊరట..Bail రద్దు పిటిషన్ కొట్టేసిన Court..

2023-04-27 6,217

తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. అతనికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది.

bandi sanjay bail cancel petition dismissed by hanumakonda-district court

#BandiSanjay
#Warangal
#Hanamakonda
#CourtBail
#BandiSanjayBailCancelPetition
#BJP