IPL 2023... Sunrisers Hyderabad కు గట్టిదెబ్బ.. గాయంతో Star Player దూరం.. అతని స్థానంలో...?

2023-04-27 6,428

IPL 2023 Big Blow For Sunrisers Hyderabad As Washington Sundar Ruled Out Due to Injury.

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా గురువారం ప్రకటించింది.

#IPL2023
#WashingtonSunder
#SunrisersHyderabad
#SRH