YSRTP Leaders agitation at Indira park, Hyderabad | వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.
#Yssharmila
#Ysrtp
#Telangana
#indirapark
#hyderabad