Mythri Movie Makers Office లో, Director Sukumar ఇంట్లో ED సోదాలు..

2023-04-19 6,757

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

There are reports that Enforcement Directorate (ED) officials have raided the offices of leading Telugu film production house Mythri Movie Makers Pvt Ltd in Jubilee Hills, Hyderabad.

#DirectorSukumar
#MythriMovieMakers
#EDRaids
#ITRaids
#Pushpa2
#MythriMovieMakersOffice