RCB vs CSK: కోహ్లీ మామ.. వామికను డేట్ తీసుకెళ్లొచ్చా? | Telugu OneIndia

2023-04-19 4,372

RCB vs CSK Match Little boy's message for Virat Kohli leaves the Internet angry | అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 3-4 ఏళ్ల వయసు ఉంటే ఓ బాలుడు విరాట్ కోహ్లీని మామ అంటూ ఓ రిక్వెస్ట్ ప్లకార్డును ప్రదర్శించాడు. అందులో వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా? అని కోహ్లీని అడిగాడు. ఆర్‌సీబీ జెర్సీ వేసుకున్న ఆ చిన్నారి 'హాయ్ విరాట్ మామ.. నేను వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా'అని ప్లకార్డును ప్రదర్శించాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

#viratkohli
#ipl2023
#rcb
#royalchallengersbangalore
#bcci
#Vamika
#AnushkaSharma