RCB vs DC ... Team కోసమే David Willey ని తప్పించాల్సి వచ్చింది - Faf Du Plesses

2023-04-15 2

RCB vs DC Faf Du Plesses Reveals The Reason Why David Willey Not Playing Against Delhi.

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు డేవిడ్ విల్లేను పక్కనపెట్టామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.

#IPL2023
#RCBvsDC
#RoyalChallengersBangalore
#DelhiCapitals
#FafDuPlesses
#WaninduHasranga
#DavidWilley